కోటి కిరణాలతో రవినై నీకోసం ఉదయిస్తున్నా
వేల పూలల్లో నీ జాడకై వెతుకుతున్నా
ఈ రవికాంతి సోకి నవ్వే ఆ పూలన్నిటిలో
కేవలం నీ చిరునవ్వుకై రోజంత వేచి చూస్తున్నా
ఓ చిరునవ్వుల పువ్వ, కాన రాని నీ నవ్వుతో
రోధిస్తు అస్థమిస్తున్నా
రేపటి శుభోదయం కొసం యెదురుచూస్తు,
ఈ రెయంత నీ జ్ఞానం లో తపిస్తున్నా...
యెప్పటికైన కరుణించి నీ చిరునవ్వును వరంగా,
ఇస్తావని ఆశిస్తున్నా...
0 comments:
Post a Comment