మరువలేను ఇప్పటికి అరక్షణం......
" నీతో గడపాలనుకునె నా ఈ ప్రతి క్షణం....
ఆవెదనతొ నే పడే నీరీక్షణ....
" గడియ నన్ను వీడ తలచితివ....
మనస్సు చేసె విచక్షణం....
" నిమిత్తమైన ఈ జీవితం లొ...
కలుగజేసుకొనెను మార్పులు క్షణ క్షణం..
" క్షనం లొ చే జారిన ఆ మ్రుదువైన కలయిక...
మిగిలించెను నీ జ్ఞాపకాలె అనుక్షణం....
--RAVI(R) 2005
0 comments:
Post a Comment