
నే నడిచె ధారిలో రాయైఇ నిలిచె ....
నే వేసె ప్రతి అడుగు క్రింద ముల్లై మొలిచే......
" ఈ నా పేదరికం......
నిరాషల నీడై నా అడుగంటె నడిచె....
కడవరకు తీరని కష్టాలను చావై కడథెర్చె......
-- Ravi(R) 2005
My World. Every Word Is Written by - Ravinder Kolukunde
0 comments:
Post a Comment